స్టెప్ 1: ముందుగా ఈ లింక్ లోకి వెళ్ళండి - http://s1.newstone.in/employ/ స్టెప్ 2: ఈ లింక్ లో E SR Status DDO Level మీద క్లిక్ చేయండి. స్ట...
స్టెప్ 1:
ముందుగా ఈ లింక్ లోకి వెళ్ళండి - http://s1.newstone.in/employ/
స్టెప్ 2:
ఈ లింక్ లో E SR Status DDO Level మీద క్లిక్ చేయండి.
స్టెప్ 3:
తరువాతి పేజీ లో మీ డిపార్ట్మెంట్ సెలక్ట్ చేసుకుని మీ డి . డీ.ఓ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
ఉదా: ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ESE02 సెలక్ట్ చేసి డి. డి.ఓ కోడ్ ఇచ్చి సబ్మిట్ చేయాలి.
స్టెప్ 4:
తరువాతి పేజీ లో ఆ డి. డి. ఓ పరిధి లోని అందరి సి.ఎఫ్.ఎం.ఎస్ ఐడి లు, ట్రెజరీ ఐడి లు, పేర్లు, వారు ఈ ఎస్ ఆర్ నమోదు స్థితి కనబడతాయి. సెర్చ్ బాక్స్ లో మీ ట్రెజరీ ఐడి టైప్ చేసి మీ ఈ ఎస్ ఆర్ స్థితి, సి.ఎఫ్.ఎం.ఎస్ ఐడి తెలుసుకోండి.