1.ముందుగా ఈ క్రింది వెబ్సైట్ లొకి వెళ్ళండి. http://s1.newstone.in/employ [post_ads] 2.Go to Check your PAN number recorded at your DDO . 3. ...
1.ముందుగా ఈ క్రింది వెబ్సైట్ లొకి వెళ్ళండి.
[post_ads]
2.Go to Check your PAN number recorded at your DDO.
3. మీ ట్రెజరీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
4. మీ పాన్ నెంబర్ మీ డి.డి.ఓ. వద్ద నమోదు అయ్యి ఉంటే Success అని వస్తుంది.
5. లేకపోతే Sorry అని వస్తుంది.
6. లేక పోయినంత మాత్రాన కంగారు పడవద్దు. మీరు ఈ సర్వీస్ రిజిస్టర్ లో వివరాలు నమోదు చేసే సమయం లో మీ పాన్ నెంబర్ ఇవ్వవచ్చు.