ఈ సర్వీస్ రిజిస్టర్ కోసం ప్రమాణ పత్రాలు ఈ క్రింది లింక్ కు వెళ్ళండి. మీ స్కూల్ డైస్ కోడ్ ఇచ్చి సబ్మిట్ చేయండి. మీ స్కూల్ స్టాఫ్ వివరాలు వస్త...
ఈ సర్వీస్ రిజిస్టర్ కోసం ప్రమాణ పత్రాలు ఈ క్రింది లింక్ కు వెళ్ళండి. మీ స్కూల్ డైస్ కోడ్ ఇచ్చి సబ్మిట్ చేయండి. మీ స్కూల్ స్టాఫ్ వివరాలు వస్తాయి. వారి పేరు ఎదురుగా కావల్సిన ప్రమాణ పత్రం మీద క్లిక్ చేయండి.
Or
Or
Generate Oath of Alligiance, Secrecy Certificate మీద క్లిక్ చేయండి.
రిపోర్ట్ ప్రింట్ తీసుకోవచ్చు. మొబైల్ లో ప్రింట్ తీసేటపుడు పి. డి.ఎఫ్ గా సేవ్ చేసుకోవచ్చు. పిడిఎఫ్ రూపం లో డౌన్లోడ్ కు బటన్ ఇవ్వబడింది.