గుంటూరు జిల్లా లోని ఎం.పి.పి.ఎస్ 75 త్యాళ్లురు పాటశాల ను నాడు నేడు కు ఎంపిక చేయగా ఆ పాటశాల రూపు రేఖలు మారిపోయాయి. నాడు నేడు డెమో పాటశాల గా ఈ...
గుంటూరు జిల్లా లోని ఎం.పి.పి.ఎస్ 75 త్యాళ్లురు పాటశాల ను నాడు నేడు కు ఎంపిక చేయగా ఆ పాటశాల రూపు రేఖలు
మారిపోయాయి. నాడు నేడు డెమో పాటశాల గా ఈ పాటశాల తీర్చి దిద్దిన తీరు అమోఘం. అధికారులు సైతం చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సిబ్బంది ని పొగడ్త లతో ముంచెత్తుతున్నారు. ఈ పాటశాల ను ముఖ్యమంత్రి సందర్శన ఏర్పాటు చేసేందుకు తగినదిగా అధికారులు భావిస్తున్నారు. ఇతర జిల్లాల అధికారులు సైతం ఈ పాటశాల మాదిరిగా తమ పరిధి లోని పాటశాల ను తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నారు. ఈ కరోనా సమయంలో ఆ పాటశాల సిబ్బంది పని తీరు అమోఘం.ఈ క్రింది ఫైల్ లో ఈ పాటశాల ఫోటోలు నాడు నేడు ఎలా ఉన్నాయో మీరే చూడండి.
[post_ads]