ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం జనరల్ కేటగిరి విద్యార్థుల షార్ట్ మెమోస్ 31.07.2020 తేదీ మధ్యాహ్నం ఒంటిగంట నుండి నుండి అందుబాటులో ఉంటాయి. అలాగే...
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం జనరల్ కేటగిరి విద్యార్థుల షార్ట్ మెమోస్ 31.07.2020 తేదీ మధ్యాహ్నం ఒంటిగంట నుండి నుండి అందుబాటులో ఉంటాయి. అలాగే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ కేటగిరీ విద్యార్థుల, మరియు ప్రథమ సంవత్సరం ఒకేషనల్, జనరల్ కేటగిరీ విద్యార్థుల షార్ట్ మెమోస్ 01.08.2020 తేదీ మధ్యాహ్నం ఒంటిగంట నుండి నుండి అందుబాటులో ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యా మండలి సెక్రెటరీ శ్రీ వి రామకృష్ణ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ షార్ట్ మెమోస్ ను ఈ క్రింది లింక్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
[post_ads]