ఈ వర్క్ డన్ తయారు చేసిన వారి సందేశం ఈ క్రింద చూడగలరు. అందరికీ నమస్కారం. 4th week(17-08-2020 to 22-08-2020) Workdone post చేయడం జరిగింది. ఇది...
ఈ వర్క్ డన్ తయారు చేసిన వారి సందేశం ఈ క్రింద చూడగలరు.
అందరికీ నమస్కారం. 4th week(17-08-2020 to 22-08-2020) Workdone post చేయడం జరిగింది. ఇది రేపటి నుండి మొదలవుతుంది. విద్యార్థులకు వచ్చే వారానికి అవసరమైన కృత్య పత్రాలు ఈ రోజు print తీసుకుని రేపు అందించడం కోసం ఒక రోజు ముందే పోస్ట్ చేయడం జరిగింది. Concept ని బట్టి మీరు మరిన్ని కృత్యపత్రాలు తయారుచేసి వారానికి సరిపడా అందించగలరు. హలీమ్, ప.గో.జిల్లా.
[post_ads]
అందరికీ నమస్కారం. 3.వ.వారం workdone పోస్ట్ చేయడం జరిగింది. ఈ workdone లో ఇచ్చిన activity sheets ను print తీసి విద్యార్థులకు అందించవచ్చు. లేదా concept & activity కు తగినట్లుగా activity sheets ను మీరే తయారు చేసుకుని అందించవచ్చు. మీ హలీమ్, ప.గో.జిల్లా.
అందరికీ నమస్కారం. 2nd week workdone post చేయడం జరిగింది. ఇది 1, 2 వ తరగతు లకు 3subjects చొప్పున, 3,4,5 తరగతులకు నాలుగేసి subjects చొప్పున మొత్తం18subjects అవగాహన కోసం తయారు చేయడం జరిగింది. ప్రతీ తరగతి విద్యార్థులకు A.A.S ను ఆధారం చేసుకుని వారానికి సరిపడా వర్క్/వర్క్ షీట్లు ఇవ్వడం తప్పనిసరి. మీ హలీమ్, ప.గో.జిల్లా.
[post_ads]
అందరికీ నమస్కారం. మా పాఠశాలకు గత సంవత్సరం నుండి నేనొక్కడినే ఉపాధ్యాయుడను. ఏకోపాధ్యాయ పాఠశాలకు ఉపయోగపడేలా 1 to 5 అన్ని తరగతులు, అన్ని సబ్జెక్ట్ కు ఒక వారానికి "1st week Model Teacher work done" తయారుచేయడం జరిగింది. యాక్షన్ ప్లాన్ అనేది సముద్రం లాంటిది. ఎంత ఎక్కువ సమయం తీసుకుని ఎంత ఎక్కువగా ఆలోచిస్తామో అంత మంచి ఫలితం వస్తుంది. నాకు దీని తయారీకి రెండు రోజులు పట్టింది. ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే. మీరు ఆలోచిస్తే దీన్ని మించి తయారు చేయగలరు. -మీ హలీమ్, ప.గో.జిల్లా.