ఈ సర్వీస్ రిజిస్టర్ నమోదు కు మందుగా మనం మన సమాచారాన్ని ఒక ప్రోఫామా రూపం లో తయారు చేసుకునే, వాటికి కావాల్సిన పత్రాలు అన్ని సిద్దం చేసుకుంటే ప...
ఈ సర్వీస్ రిజిస్టర్ నమోదు కు మందుగా మనం మన సమాచారాన్ని ఒక ప్రోఫామా రూపం లో తయారు చేసుకునే, వాటికి కావాల్సిన పత్రాలు అన్ని సిద్దం చేసుకుంటే పని చాలా సులభం మరియు వేగ వంతం అవుతుంది. దీని కోసం ఈ ఎక్సెల్ ఫైల్. దీనిని తయారుచేసిన వారు. శ్రీ రవి.