1.ముందుగా ఈ క్రింది వెబ్సైట్ లొకి వెళ్ళండి. http://s1.newstone.in/employ [post_ads] 2.Go to Get e-SR Status Report Section. 3. మీ డి.డి.ఓ కో...
1.ముందుగా ఈ క్రింది వెబ్సైట్ లొకి వెళ్ళండి.
[post_ads]
2.Go to Get e-SR Status Report Section.
3. మీ డి.డి.ఓ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
4. మీ డి.డి.ఓ పరిధి లోని ఉద్యోగుల సంఖ్య, స్టార్ట్ చేసిన వారి సంఖ్య, పూర్తి చేసిన వారి సంఖ్య, డి.డి.ఓ ఆమోదించిన వారి సంఖ్య వస్తుంది.
5. ఈ డేటా ప్రతి 24 గంటలకు ఒకసారి అప్ డేట్ చేయబడుతుంది.