స్టెప్ 1: ముందుగా ఈ లింక్ లోకి వెళ్ళండి - http://s1.newstone.in/employ/ స్టెప్ 2: ఈ లింక్ లో Know Your CFMS ID DDO Level మీద క్లిక్ చేయండి...
స్టెప్ 1:
ముందుగా ఈ లింక్ లోకి వెళ్ళండి - http://s1.newstone.in/employ/
స్టెప్ 2:
ఈ లింక్ లో Know Your CFMS ID DDO Level మీద క్లిక్ చేయండి.
స్టెప్ 3:
తరువాతి పేజీ లో మీ డి. డీ.ఓ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
స్టెప్ 4:
తరువాతి పేజీ లో ఆ డి. డి. ఓ పరిధి లోని అందరి సి.ఎఫ్.ఎం.ఎస్ ఐడి లు, ట్రెజరీ ఐడి లు కనబడతాయి. సెర్చ్ బాక్స్ లో మీ పేరు టైప్ చేసి మీ సి.ఎఫ్.ఎం.ఎస్ ఐడి తెలుసుకోండి.