గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు విద్యా బోధన కోసం విద్యా వారధి వాహనాలు ప్రారంభించినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలియజేశారు. ఈ వ...
గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు విద్యా బోధన కోసం విద్యా వారధి వాహనాలు ప్రారంభించినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలియజేశారు. ఈ వాహనాల్లో డిజిటల్ స్క్రీన్ తో విద్యార్థులకు ఉపాధ్యాయుడు విద్యా బోధన చేయనున్నట్లు తెలిపారు.
[post_ads]