రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన గడువును 25.08.2020 వరకు పెంచినట్లు ఆదర్శ పాఠశాల ల...
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన గడువును 25.08.2020 వరకు పెంచినట్లు ఆదర్శ పాఠశాల ల జాయింట్ డైరెక్టర్ డి మధుసూదన రావు గారు పత్రికా ప్రకటనలో తెలియజేశారు.
