స్టెప్ 1: ముందుగా మీరు ఈ లింక్ ను సందర్శించండి http://s1.newstone.in/employ స్టెప్ 2: మీకు చూపించే లిస్ట్ లో Know Your CFMS ID by Treasury I...
స్టెప్ 1: ముందుగా మీరు ఈ లింక్ ను సందర్శించండి http://s1.newstone.in/employ
స్టెప్ 2: మీకు చూపించే లిస్ట్ లో Know Your CFMS ID by Treasury ID అనే లింక్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 3: తరువాతి పేజ్ లో ఒక బాక్స్ ఉంటుంది. దాని లో మీ 7 అంకెల ట్రెజరీ కోడ్ టైప్ చేసి సబ్మిట్ చేయండి.
స్టెప్ 4: లోడ్ అయ్యి అదే పేజ్ లో మీ సి.ఎఫ్.ఎం.ఎస్. ఐడి చూపిస్తుంది.
[post_ads]